Delhi Metro: ఢిల్లీ మెట్రో ట్రాక్పై యువతి పరుగులు, కాపాడిన సెక్యూరిటీ సిబ్బంది..వీడియో వైరల్
ఢిల్లీలోని రాజేంద్రనగర్ మెట్రో స్టేషన్లో కలకలం చోటు చేసుకుంది. రైలు వస్తుండగా యువతి ట్రాక్ పై పరుగులు పెట్టింది. వెంటనే ఆమెను కాపాడిన సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు అప్పజెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఢిల్లీలోని రాజేంద్రనగర్ మెట్రో స్టేషన్లో కలకలం చోటు చేసుకుంది. రైలు వస్తుండగా యువతి ట్రాక్ పై పరుగులు పెట్టింది. వెంటనే ఆమెను కాపాడిన సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు అప్పజెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ఇదిగో, టీచర్ల ముందే మూడవ అంతస్థు నుండి దూకిన విద్యార్థి, తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో, ఉపాధ్యాయ దినోత్సవ వేడుక రోజు విషాదకర ఘటన
Here's Video:
మెట్రో ట్రాక్పై యువతి పరుగులు ,కాపాడిన సెక్యూరిటీ.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)