Delhi: ఢిల్లీలో పట్టపగలే నడిరోడ్డుపై దోపిడి, తుపాకీతో బెదిరింపులకు దిగి దోపిడీకి పాల్పడిన ఇద్దరు అగంతకులు, సీసీ టీవీ పుటేజీ వైరల్
ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలో నడిరోడ్డుపైనే ఇద్దరు దుండగులు తుపాకీతో బెదిరింపులకు దిగి దోపిడీకి పాల్పడ్డారు. యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరిని అప్పటికే బైక్‌పై వచ్చి మాటువేసి ఉన్న ఇద్దరు దుండగులు అడ్డుకున్నారు.
ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలో నడిరోడ్డుపైనే ఇద్దరు దుండగులు తుపాకీతో బెదిరింపులకు దిగి దోపిడీకి పాల్పడ్డారు. యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరిని అప్పటికే బైక్‌పై వచ్చి మాటువేసి ఉన్న ఇద్దరు దుండగులు అడ్డుకున్నారు. ఆ తర్వాత జేబులో నుంచి గన్‌ను తీసి బెదిరించారు. వారి నుంచి బంగారు బ్రాస్‌లెట్, తదితర విలువైన వస్తువులు ఇవ్వాలని బెదిరించారు. ఆ తర్వాత వాటిని తీసుకొని పరారయ్యారు. ఈ దోపిడీ దృశాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలిస్తున్నారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
Traffic Restrictions: హైదరాబాద్లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు, సికింద్రాబాద్ వైపు వెళ్లేవారికి ప్రత్యామ్నాయ మార్గాలివే!
Advertisement
Advertisement
Advertisement