Drone Footage Of Hamas Chief Yahya Sinwar: హమాస్‌కు భారీ షాక్, ఇజ్రాయెల్ దాడిలో హమాస్ చీఫ్ యహ్వా సిన్వార్ మృతి, వైరల్‌గా మారిన డ్రోన్ వీడియో

ఈ పోరులో హమాస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇజ్రాయెల్‌ దాడిలో సంస్థ చీఫ్‌ యహ్యా సిన్వార్‌ మృతిచెందారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌ ధ్రువీకరించగా ఇందుకు సంబంధించిన వీడియోను రిలీజ్ చేసింది.

Drone Footage Of Hamas Chief Yahya Sinwar's last moments(video grab)

ఇజ్రాయెల్‌ - హమాస్‌ మధ్య భీకర పోరు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ పోరులో హమాస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇజ్రాయెల్‌ దాడిలో సంస్థ చీఫ్‌ యహ్యా సిన్వార్‌ మృతిచెందారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌ ధ్రువీకరించగా ఇందుకు సంబంధించిన వీడియోను రిలీజ్ చేసింది. గాజాలోని రఫా పట్టణంపై ఐడీఎఫ్‌ ఈ నెల 7న చేసిన దాడిలో సిన్వార్‌ హతమైనట్టు ఇజ్రాయెల్‌ అధికారులు ధృవీకరించారు.  షాకింగ్ వీడియో ఇదిగో, ఫోటోలకు ఫోజులిస్తుండగా టూరిస్టును సముద్రంలోకి లాక్కెళ్లిన అలలు, ఆచూకి కోసం రంగంలోకి సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలు 

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)