Mongoose vs Snake: రోడ్డు మధ్యలో ముంగిస-పాము మధ్య భీకర ఫైట్ వీడియో ఇదిగో, కోబ్రాను వేటాడి పొదల్లోకి లాక్కెళ్లిన ముంగిస
సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ముంగిస, పాము మధ్య రోడ్డు మధ్యలో భీకర ఫైట్ జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇంట్ర్నెట్ ని షేక్ చేస్తోంది. యూపీలోని హర్దోయ్ ఏరియాలో రోడ్డు మధ్యలో పాము, ముంగిసల మధ్య గొడవ జరిగింది. కొంత సమయం తరువాత ముంగిస పామును వేటాడి పొదల్లోకి లాగింది. వీడియో ఇదిగో..
Fight Between Snake and Mongoose: సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ముంగిస, పాము మధ్య రోడ్డు మధ్యలో భీకర ఫైట్ జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇంట్ర్నెట్ ని షేక్ చేస్తోంది. యూపీలోని హర్దోయ్ ఏరియాలో రోడ్డు మధ్యలో పాము, ముంగిసల మధ్య గొడవ జరిగింది. కొంత సమయం తరువాత ముంగిస పామును వేటాడి పొదల్లోకి లాగింది. వీడియో ఇదిగో..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)