Heartbreaking Video: తాలిబన్ల నిర్ణయంతో యూనివర్సిటీ విద్యకు మహిళలు దూరం.. క్లాస్‌రూములో గుండెలవిసేలా ఏడుస్తున్న విద్యార్థినులు.. గుండెల్ని పిండేసే వీడియో

మహిళలను యూనివర్సిటీ విద్యకు దూరం చేస్తూ ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమ్మాయిలు జీర్ణించుకోలేకపోతున్నారు. భవిష్యత్తుకు భరోసా కరవైందన్న బాధతో పొగిలిపొగిలి ఏడుస్తున్నారు.

Heartbreaking Video: తాలిబన్ల నిర్ణయంతో యూనివర్సిటీ విద్యకు మహిళలు దూరం.. క్లాస్‌రూములో గుండెలవిసేలా ఏడుస్తున్న విద్యార్థినులు.. గుండెల్ని పిండేసే వీడియో
Credits: Video Grab

Kabul, Dec 23: మహిళలను (Women) యూనివర్సిటీ విద్యకు (University Education) దూరం చేస్తూ ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం (Taliban Government) నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయాన్ని విద్యార్థినులు జీర్ణించుకోలేకపోతున్నారు. భవిష్యత్తుకు భరోసా, చదువుకు దూరం అవుతున్నామన్న  బాధతో ఏడుస్తున్నారు (Crying).

కరోనా కారణంగా ఆయన బలహీనం అయ్యారు: కైకాల సత్యనారాయణ సోదరుడు

తాలిబన్ల నిర్ణయం తెలిసి అమ్మాయిలు తరగతి గదిలో ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వారి రోదన అందరినీ కదిలిస్తోంది. కాగా, గత బుధవారం తాలిబన్ ఉన్నత విద్యాశాఖ ఓ ప్రకటన చేస్తూ యూనివర్సిటీ విద్య నుంచి మహిళలను నిషేధిస్తున్నట్టు పేర్కొంది.

విజయ్ దేవరకొండపై క్రష్ ఉంది.. మనసులో మాట బయటపెట్టిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా

 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Dec 23, 2022 10:41 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).