Ruckus In Plane: అబూదాబి-ముంబై విస్తారా విమానంలో ఇటలీ మహిళ హల్ చల్.. సిబ్బందితో గొడవ.. అరెస్ట్

విమానాల్లో అసంబద్ధంగా ప్రవర్తించే వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతున్నది. అబూదాబి-ముంబై విస్తారా విమానంలో ఇటలీకి చెందిన ఓ మహిళ సిబ్బందితో గొడవకు దిగింది. వారిపై ఉమ్మి వేస్తూ దుర్బాషలాడింది. దీంతో సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెను అరెస్ట్ చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Credits: Wikimedia Commons

Mumbai, Jan 31: విమానాల్లో అసంబద్ధంగా ప్రవర్తించే వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతున్నది. అబూదాబి-ముంబై విస్తారా విమానంలో ఇటలీకి చెందిన ఓ మహిళ సిబ్బందితో గొడవకు దిగింది. వారిపై ఉమ్మి వేస్తూ దుర్బాషలాడింది. దీంతో సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెను అరెస్ట్ చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

పార్టీ మార్పు వార్తలపై స్పందించిన ఈటల రాజేందర్… వీడియోతో

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement