Kalki 2898 AD Theme Song: దుమ్మురేపుతున్న కల్కీ థీమ్ సాంగ్, సినిమా స్టోరీ అంతా ఒకే పాటలో, వీడియో ఇదిగో..

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌(Prabhas) హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘కల్కి(Kalki2898AD)’. ఈ సినిమా జూన్‌ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమా నుంచి తాజాగా ‘థీమ్‌ ఆఫ్‌ కల్కి’ లిరికల్‌ వీడియోను విడుదల చేశారు.ఈ సినిమాలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ లాంటి స్టార్స్ నటించారు.

Theme of Kalki

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌(Prabhas) హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘కల్కి(Kalki2898AD)’. ఈ సినిమా జూన్‌ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమా నుంచి తాజాగా ‘థీమ్‌ ఆఫ్‌ కల్కి’ లిరికల్‌ వీడియోను విడుదల చేశారు.ఈ సినిమాలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ లాంటి స్టార్స్ నటించారు. వైజయంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో టికెట్ బుకింగ్స్ ఓపెన్ కాగా, ఎక్కడివక్కడే హాట్ కేకుల్లా సేల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే మూవీపై, తొలిరోజు కలెక్షన్స్‌పై అంచనాలు ఓ రేంజులో పెరిగిపోతున్నాయి. రెబల్ స్టార్ ప్రభాస్ 'కల్కి AD 2898' మూవీ టీంకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్.. అదనపు షోలకు ప్రభుత్వం అనుమతి.. టికెట్ రేట్ల పెంపునకు కూడా గ్రీన్ సిగ్నల్.. పూర్తి వివరాలు ఇవిగో..!

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement