Karachi Teacher Viral Video: ఉపాధ్యాయుడితో స్టూటెంట్ రాసలీలలు వీడియో వైరల్.. ఇది నిజం కాదని MMS స్కాండల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని హచ్చరిక..
Karachi Teacher Viral Video: ఇటీవల ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో 'గురువు-విద్యార్థి లీక్' (Teacher-Student Leak), '5:40 MMS స్కాండల్', '30 నిమిషాల 04 సెకన్ల వీడియో' అనే సంచలనాత్మక శీర్షికలతో విపరీతంగా ప్రచారమవుతున్న ఒక వైరల్ వీడియో తీవ్ర గందరగోళానికి దారితీసింది. అయితే, నిపుణులు, స్వతంత్ర నిజనిర్ధారణ (Fact-Check) కథనాల ప్రకారం ఇది నిజమైన ఘటన కాదని, పూర్తిగా ఒక స్క్రిప్టెడ్ రోల్‌ప్లే (Scripted Adult Content) వీడియో అని తేలింది
‘డైలీ పాకిస్తాన్’ నివేదికలు, సాంకేతిక పరిశీలన ప్రకారం, ఈ వీడియోలో ఒక ప్రసిద్ధ వాణిజ్య అడల్ట్ వెబ్‌సైట్‌కు చెందిన వాటర్‌మార్క్‌లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. డొమైన్ రికార్డుల ప్రకారం 2023లో రిజిస్టర్ అయిన ఒక ప్లాట్‌ఫారమ్ నుంచి ఈ కంటెంట్ సేకరించబడింది. ఇది ఎలాంటి తరగతి గది రికార్డింగ్ లేదా నిజ జీవితంలో జరిగిన ప్రైవేట్ వీడియో లీక్ కాదని, కేవలం సోషల్ మీడియాలో వ్యూస్, క్లిక్స్ పొందడానికి తప్పుదోవ పట్టించే శీర్షికలతో పునఃప్యాకేజ్ (Repackage) చేసి ప్రచారం చేస్తున్నారని స్పష్టమైంది. "ప్రైవేట్ లీక్స్" లేదా "MMS స్కాండల్స్" పేరిట వచ్చే వైరల్ లింక్‌లు మరియు వీడియోల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.