Jai Shree Ram: అయోధ్య బాల రాముని అవతరంలో చిన్నారి వేదిక జైస్వాల్, మొదటి వార్షికోత్సవం సందర్భంగా రాముని అవతారంలో చిన్నారి.. వీడియో వైరల్
అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం మొదటి వార్షికోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది చిన్నారి వేదిక జైస్వాల్.
అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం మొదటి వార్షికోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది చిన్నారి వేదిక జైస్వాల్. రాముని అవతరాంలో జై శ్రీరామ్ అంటూ కనిపించగా చిన్నారి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయోధ్య రామాలయ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రామాలయం భారతదేశ సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక వారసత్వానికి ఒక స్మారక చిహ్నంగా నిలుస్తుందని ప్రశంసించారు. 2024 జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన ప్రత్యేక పూజలతో అయోధ్య రామాలయం ప్రారంభన సంగతి తెలిసిందే. హెల్మెట్ లేకుండా నడిచినందుకు ఫైన్ వేసిన పోలీసులు.. మధ్యప్రదేశ్ లో ఘటన
Little girl Vedika Jaiswal dressed as Shri Ram Lalla in Ayodhya
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Arasavalli Sun Temple: అరసవెల్లిలో సూర్యకిరణాల రాకకు విఘాతం.. రెండో రోజు కొనసాగిన నిరాశ.. పొగమంచు, మేఘాలే కారణం.
Advertisement
Advertisement
Advertisement