Nagpur Horror: కనిపించకుండాపోయిన ముగ్గురు చిన్నారులు విగతజీవులుగా.. కారు డోర్ లాక్ పడటంతో ఊపిరిఆడక, వేడితో మరణం.. మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో దారుణం
మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో దారుణం జరిగింది. ఇటీవల కనిపించకుండాపోయిన ముగ్గురు చిన్నారులు విగతజీవులుగా కనిపించారు. ఫారూఖ్ నగర్ లోని ఓ వాహన స్క్రాప్ యార్డులోని కారులో ఎక్కి పిల్లలు ఆడుకుంటుండగా కారు డోర్ లాక్ పడటంతో ఊపిరిఆడక, వేడితో పిల్లలు మరణించారని పోలీసులు తెలిపారు. మృతులు ఆరేళ్ళ లోపు వారేనని పేర్కొన్నారు.
Nagpur, June 19: మహారాష్ట్రలోని (Maharastra) నాగ్ పూర్ (Nagpur) లో దారుణం జరిగింది. ఇటీవల కనిపించకుండాపోయిన ముగ్గురు చిన్నారులు (Three Children) విగతజీవులుగా కనిపించారు. ఫారూఖ్ నగర్ (Farukh Nagar) లోని ఓ వాహన స్క్రాప్ యార్డులోని కారులో ఎక్కి పిల్లలు ఆడుకుంటుండగా కారు డోర్ లాక్ పడటంతో ఊపిరిఆడక, వేడితో పిల్లలు మరణించారని పోలీసులు తెలిపారు. మృతులు ఆరేళ్ళ లోపు వారేనని పేర్కొన్నారు.
Advertisement
సంబంధిత వార్తలు
MLC Kavitha on Pink Book: పింక్ బుక్ రాస్తున్నాం.. అధికారులారా జాగ్రత్త, హెచ్చరించిన ఎమ్మెల్సీ కవిత, అధికారంలోకి వస్తే ఎవరిని వదిలిపెట్టం అని మండిపాటు
Uttar Pradesh Shocker: దారుణం, బెడ్ రూంలో సీసీ కెమెరాలు పెట్టిన భర్త, అసహజ శృంగారం చేయాలని భార్యపై ఒత్తిడి, ఈ వీడియోలను ఇతరులతో పంచుకుని పైశాచికానందం
Birthright Citizenship in US: జన్మహక్కు పౌరసత్వంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు, దానికోసం ప్రపంచమంతా అమెరికాకు రావడానికి ఎగబడితే ఎలా అంటూ సూటి ప్రశ్న
Assam Horror: అస్సాంలో దారుణం, పిల్లల ముందే తల్లిని మంచానికి కట్టేసి అత్యాచారం, అంతటితో ఆగక అక్కడ యాసిడ్ పోసి పరార్, కేసు నమోదు చేసుకున్న పోలీసులు
Advertisement
Advertisement
Advertisement