Rave Party: మేడ్చల్‌లో రేవ్ పార్టీ భగ్నం, 10 లీటర్ల లిక్కర్, బీరు బాటిళ్లు స్వాధీనం, పార్టీలో బిగ్ బాస్ ఫేంతో పాటు సినీ నటులు?

తెలంగాణలోని మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. అనుమతి లేకుండా మందుపార్టీ ఏర్పాటు చేయగా రైడ్ చేసిన పోలీసులు 10 లీటర్ల లిక్కర్, 5 లీటర్ల బీరు బాటిళ్లు స్వాధీనం చేసుకొకున్నారు.

Rave Party Busted In Hyderabad's Ghatkesar, Police seized liquor

Hyd, July 31:   బిగ్ బాస్ నటుడు మహబూబ్ షేక్, పార్టీ ఆర్గనైజర్‌పై కేసులు నమోదు చేశారు. కాంటినెంట్ రిసార్ట్‌లో జరిగిన ఈ పార్టీకి బుల్లితెర నటులు, పలువురు సెలబ్రిటీలు హాజరైనట్టు సమాచారం. త్వరలో ఏపీలో పేకాట క్లబ్బులు,పేకాట ఆడకపోవడం వల్ల తగ్గిన జీవితకాలం, వైరల్‌గా టీడీపీ ఎమ్మెల్యే వీడియో

Here's Video:

రేవ్ పార్టీలో బిగ్‌బాస్ ఫేమ్ మహబూబ్ షేక్‌?

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement