Bengaluru Shocker: బెంగళూరులో దారుణం, మహిళను ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌లో దాచిన దుర్మార్గులు, 15 రోజుల క్రితం జరిగిన హత్య!

కర్ణాటకలోని బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. మహిళను ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌లో దాచారు దుర్మార్గులు. మృతురాలి వయస్సు 29 సంవత్సరాలు కాగా ఆమె మృతదేహాన్ని 30కి పైగా ముక్కలుగా నరికి రిఫ్రిజిరేటర్‌లో కుక్కారు. ఈ హత్య జరిగి 15 రోజులు అయినట్లు తెలుస్తోండగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Shocking Bengaluru woman killed, chopped into 30 pieces(X)

కర్ణాటకలోని బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. మహిళను ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌లో దాచారు దుర్మార్గులు. మృతురాలి వయస్సు 29 సంవత్సరాలు కాగా ఆమె మృతదేహాన్ని 30కి పైగా ముక్కలుగా నరికి రిఫ్రిజిరేటర్‌లో కుక్కారు. ఈ హత్య జరిగి 15 రోజులు అయినట్లు తెలుస్తోండగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.   తిరుమలలో మూడు రోజుల పాటు మహాశాంతి యాగం, ఆలయ సంప్రోక్షణపై టీటీడీ ఈవో కీలక నిర్ణయం

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement