Speed Thrills But Kills: ‘స్పీడ్ థ్రిల్స్.. బట్ కిల్స్’.. స్పీడ్‌ గా బైక్ మీద వస్తే ఇలాగే జరుగుతుంది.. వైరల్ వీడియో

‘స్పీడ్ థ్రిల్స్.. బట్ కిల్స్’.. అనే విషయం తెలిసిందే. అయినప్పటికీ, కొందరు ఫోజులు కొట్టడానికి ప్రయత్నించి అడ్డంగా బుక్ అవుతారు. ఇదీ అలాంటి వీడియోనే. పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కోసమని ఫాస్ట్ గా వచ్చిన ఓ బైకర్ స్కిడ్ అయిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Accident (Credits: Wikimedia )

Newdelhi, July 20: ‘స్పీడ్ థ్రిల్స్.. బట్ కిల్స్’ (Speed Thrills But Kills).. అనే విషయం తెలిసిందే. అయినప్పటికీ, కొందరు ఫోజులు కొట్టడానికి ప్రయత్నించి అడ్డంగా బుక్ అవుతారు. ఇదీ అలాంటి వీడియోనే. పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కోసమని ఫాస్ట్ గా వచ్చిన ఓ బైకర్ స్కిడ్ అయిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే, ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగింది? అన్న విషయం తెలియరాలేదు.

‘ఎక్స్’లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన నేతగా ప్రధాని మోదీ.. ఎలాన్ మస్క్ శుభాకాంక్షలు

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement