Maharashtra: పూణేలో షాకింగ్ సంఘటన, రోడ్డుపై గుంతలో పడ్డ ట్యాంకర్, ప్రాణాలతో బయటపడ్డ డ్రైవర్..వీడియో ఇదిగో

మహారాష్ట్రలోని పూణేలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. రోడ్డుపై వెళ్తున్న ఓ ట్యాంకర్‌ అకస్మాత్తుగా ఉన్నచోటే రోడ్డులోకి కూరుకుపోయింది. అనూహ్యరీతిలో పెద్ద గుంత ఏర్పడి ట్యాంకర్ అందులో పడిపోయింది. సెకన్ల వ్యవధిలోనే ఇదంతా జరిగింది. క్యాబిన్ భాగం పైకి ఉండడంతో డ్రైవర్ సురక్షితంగా బయటకు రాగలిగాడు.

Tanker Swallowed By Road That Caved Within Seconds In Pune(video grab)

మహారాష్ట్రలోని పూణేలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. రోడ్డుపై వెళ్తున్న ఓ ట్యాంకర్‌ అకస్మాత్తుగా ఉన్నచోటే రోడ్డులోకి కూరుకుపోయింది. అనూహ్యరీతిలో పెద్ద గుంత ఏర్పడి ట్యాంకర్ అందులో పడిపోయింది. సెకన్ల వ్యవధిలోనే ఇదంతా జరిగింది. క్యాబిన్ భాగం పైకి ఉండడంతో డ్రైవర్ సురక్షితంగా బయటకు రాగలిగాడు.  ఇదేం దొంగతనం భయ్యా..! కాళ్ల మధ్యలో పెట్టుకొని రూ.10 వేల చీరలు దొంగతనం చేసిన మహిళలు.. ముస్తాబాద్ లో ఘటన.. వీడియో ఇదిగో..! 

Here's Tweet:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement