Budget Session 2024: వీడియో ఇదిగో, సైకిల్ మీద పార్లమెంటుకు వచ్చిన టీడీపీ ఎంపీ అప్పల నాయుడు, రైతు అయిన సామాన్యుడు పార్లమెంటులో అడుగుపెట్టడం గర్వంగా ఉందని వెల్లడి
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎంపీ అప్పల నాయుడు కలిశెట్టి ఈరోజు సైకిల్‌పై పార్లమెంటుకు చేరుకున్నారు. నేను నా జీవితంలో తొలిసారిగా పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నానని, ఓ రైతు అయిన సామాన్యుడు పార్లమెంటులో అడుగుపెట్టడం గర్వంగా ఉందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం సైకిల్ మీద వచ్చానని తెలిపారు.
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ( Budget Sessions) జరుగుతున్న సంగతి విదితమే. సమావేశాలకు ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత బడ్జెట్‌ను అమృత్ కాలానికి (Amrit Kaal) చెందిన బడ్జెట్‌గా మోదీ అభివర్ణించారు. 2047 నాటికి వికసిత్ భారత్ పూర్తి చేసే బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకెళ్తున్నామన్నారు.
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎంపీ అప్పల నాయుడు కలిశెట్టి ఈరోజు సైకిల్‌పై పార్లమెంటుకు చేరుకున్నారు. నేను నా జీవితంలో తొలిసారిగా పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నానని, ఓ రైతు అయిన సామాన్యుడు పార్లమెంటులో అడుగుపెట్టడం గర్వంగా ఉందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం సైకిల్ మీద వచ్చానని తెలిపారు. మధుసూదన్ రావ్ గుర్తు పెట్టుకో, జగన్ మాస్ వార్నింగ్ వీడియో ఇదిగో, అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదంటూ వైసీపీ అధినేత ఉగ్రరూపం
Here's Video