Bull Hits Reporter Video: వీడియో ఇదిగో, ఎద్దుల ముందు నిలబడి లైవ్ రిపోర్టింగ్‌, ఒక్కసారిగా దాడి చేయడంతో ఎగిరి అవతల పడిన మహిళా జర్నలిస్ట్

లైవ్ రిపోర్టింగ్ చేస్తున్న పాకిస్థానీ మహిళా రిపోర్టర్‌కు చేదు అనుభవం ఎదురైంది. లైవ్ రిపోర్టింగ్ ఇస్తుండగా ఓ ఎద్దు ఆమెపై దాడిచేసింది. దీంతో ఆమె అమాంతం ఎగిరిపడింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అయితే, ఇది దాయాది దేశంలో సరిగ్గా ఎక్కడ జరిగిందన్న విషయం తెలియరాలేదు.

Bull Hits Reporter during Live tv Coverage in Pakistan

లైవ్ రిపోర్టింగ్ చేస్తున్న పాకిస్థానీ మహిళా రిపోర్టర్‌కు చేదు అనుభవం ఎదురైంది. లైవ్ రిపోర్టింగ్ ఇస్తుండగా ఓ ఎద్దు ఆమెపై దాడిచేసింది. దీంతో ఆమె అమాంతం ఎగిరిపడింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అయితే, ఇది దాయాది దేశంలో సరిగ్గా ఎక్కడ జరిగిందన్న విషయం తెలియరాలేదు. కరెంట్ తీగలు తగిలి నడిరోడ్డు మీద కూలిన విమానం, ముగ్గురు ప్రయాణికులు మృతి, రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్

కాగా వ్యాపారులు ఎద్దుల జంటలను రూ. 5 లక్షల కంటే తక్కువకు అమ్మేందుకు సిద్ధంగా లేరని ఆమె చెబుతుండగానే వెనక నుంచి వచ్చిన ఎద్దు కుమ్మి పడేసింది. ఆమె కేకలు వేస్తూ అంత దూరాన పడింది. చెల్లాచెదురుగా పడిన ఆమె మైక్రోఫోన్, మౌత్‌ను ఓ వ్యాపారి ఆమెకు అందించాడు. గాయపడిన ఆమె అతికష్టంగా లేచి నిలబడింది. ఈ వీడియోకు ఇప్పటికే మిలియన్‌కు పైగా వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు భిన్న రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement