Viral Video: గాడిదను కాలుతో తన్ని హింస.. తగిన బుద్ధి చెప్పిన మూగజీవి.. వైరల్ వీడియో ఇదిగో!
వీడియో ఒకటి నెట్ లో వైరల్ గా మారింది. ఓ గాడిదను ఓ వ్యక్తి కాలుతో తన్నుతూ తెగ హింసించాడు. ఆ బాధను కొంతవరకూ భరించిన ఆ మూగజీవి ఇక కుదరదని ఎదురుతిరిగింది. ఆ వ్యక్తి కాలుని నోట్లో పెట్టుకొని గిరగిరా తింపి తగిన బుద్ది చెప్పింది. మూగజీవిని హింసించిన వాడికి తగిన శాస్తి జరిగిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Newdelhi, May 13: సోషల్ మీడియాలో (Social Media) వైరల్ (Viral) అవుతున్న వీడియో ఒకటి నెట్ లో హల్ చల్ చేస్తుంది . ఓ గాడిదను (Donkey) ఓ వ్యక్తి కాలుతో తన్నుతూ తెగ హింసించాడు. ఆ బాధను కొంతవరకూ భరించిన ఆ మూగజీవి ఇక కుదరదని ఎదురుతిరిగింది. ఆ వ్యక్తి కాలుని నోట్లో పెట్టుకొని గిరగిరా తింపి తగిన బుద్ది చెప్పింది. మూగజీవిని హింసించిన వాడికి తగిన శాస్తి జరిగిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Advertisement
సంబంధిత వార్తలు
Karnataka:పెళ్లిని దాచిపెట్టి లైంగిక అవసరాలు తీర్చుకుని వదిలేసిందంటూ ఉద్యోగి ఆత్మహత్య, ప్రేమలో పడి మోసపోకండి అంటూ సెల్ఫీ వీడియో విడుదల చేసిన బాధితుడు
UP Shocker: దారుణం, పని మనిషికి మద్యం తాగించి అత్యాచారం చేసిన యజమాని కొడుకు, భర్త తలకు తుఫాకీ గురిపెట్టి అతని కళ్లెదురుగానే నీచమైన చర్య
Maha Kumbh Mela 2025: మహా కుంభ మేళా నదీ జలాల్లో స్థాయికి మించి మానవ, జంతు మల సంబంధమైన కోలీఫామ్ బ్యాక్టీరియా, స్నానాలకు కావాల్సిన ప్రమాణాలు లేవని NGTకి నివేదిక ఇచ్చిన CPCB
Maha Kumbh 2025: మహా కుంభమేళాలో 55 కోట్లు దాటిన పుణ్యస్నానం ఆచరించిన భక్తుల సంఖ్య, ఈ రోజు ఒక్కరోజే 99.20 లక్షలకు పైగా భక్తులు పవిత్ర స్నానాలు
Advertisement
Advertisement
Advertisement