Viral Video: కన్నీరు పెట్టించే వీడియో, చనిపోయిన కుక్క కోసం మిగతా కుక్కలు ఏం చేస్తున్నాయో చూస్తే మీ గుండె బరువెక్కిపోతుంది

జంతువులు చాలా ప్రేమను కలిగి ఉంటాయి. మనుషుల కన్నా వాటిల్లోనే ప్రేమ ఎక్కువగా ఉంటుంది. తాజాగా జంతువుల ప్రేమను చూపే వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో ఓ కుక్క చనిపోతే మిగతా కుక్కలు దానిని పూడ్చి పెడుతున్నాయి.

Viral Video Of Dogs Biding Emotional Farewell

జంతువులు చాలా ప్రేమను కలిగి ఉంటాయి. మనుషుల కన్నా వాటిల్లోనే ప్రేమ ఎక్కువగా ఉంటుంది. తాజాగా జంతువుల ప్రేమను చూపే వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో ఓ కుక్క చనిపోతే మిగతా కుక్కలు దానిని పూడ్చి పెడుతున్నాయి. అవి ఆ చనిపోయిన కుక్కను చూస్తూ చాలా ఎమోషన్ గా దానిపై మట్టి వేసి కప్పివేస్తున్నాయి. ఈ వీడియో వీక్షకుల చేత కన్నీటిని పెట్టిస్తోంది. వాటి ప్రేమను చూసి అందరూ ఎమోషన్ అవుతున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement