White Woman Charges For Selfie: ఈ భామతో సెల్ఫీ దిగాలంటే రూ. 100 ఇవ్వాల్సిందే. అయినా ఎగబడుతున్న సెల్ఫీ ప్రియులు, సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఇప్పుడు ఎక్కడ చూసినా సెల్ఫీ క్రేజ్ కనిపిస్తోంది. మరి దీన్ని కూడా చాలామంది క్యాష్ చేసుకుంటున్నారు. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళ తనతో సెల్ఫీ దిగాలంటే 100 రూపాయలు ఇవ్వాలని చెప్పింది.
ఇప్పుడు ఎక్కడ చూసినా సెల్ఫీ క్రేజ్ కనిపిస్తోంది. మరి దీన్ని కూడా చాలామంది క్యాష్ చేసుకుంటున్నారు. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళ తనతో సెల్ఫీ దిగాలంటే 100 రూపాయలు ఇవ్వాలని చెప్పింది. మంచి గ్లామర్ తో ఉండటంతో 100 రూపాయిలు ఇచ్చి ఆమెతో సెల్ఫీ దిగిందుకు జనం ఎగబడ్డారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని Selfie Rampage In Mumbai, India అనే టైటిల్ తో ఆమె తన యూట్యూబ్ పేజీలో పోస్ట్ చేసింది. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)