Woman Thrashing Man Video: వామ్మో.. యువకుడిని మహిళ కిందపడేసి ఎలా చావ బాదుతుందో చూడండి, గాజుల దండలతో మరీ..
సోషల్ మీడియాలో ఓ వ్యక్తిని మహిళ దారుణంగా కొడుతున్న వీడియో బయటకు వచ్చింది. బ్యాంగిల్స్ షాపు నుంచి బయటకు వచ్చి అతడిపై ఈ మహిళ విరుచుకుపడింది. చేతికి అందిన గాజుల దండలతో చితకబాదింది. ఆ వ్యక్తి కూడా ఆమెను ప్రతిఘటించేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు.
సోషల్ మీడియాలో ఓ వ్యక్తిని మహిళ దారుణంగా కొడుతున్న వీడియో బయటకు వచ్చింది. బ్యాంగిల్స్ షాపు నుంచి బయటకు వచ్చి అతడిపై ఈ మహిళ విరుచుకుపడింది. చేతికి అందిన గాజుల దండలతో చితకబాదింది. ఆ వ్యక్తి కూడా ఆమెను ప్రతిఘటించేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. చివరకు ఆ మహిళ తిరిగి షాపులోకి వెళ్తుంది.ఈ ఫైటింగ్ సందర్భంగా హర్యానా సాంగ్ ప్లే కావడంతో హర్యానాలో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తున్నది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Advertisement
Advertisement
Advertisement