Wayanad Landslide: వయనాడ్ మృత్యుఘోషను తెలిపే లేటెస్ట్ వీడియోలు ఇవిగో, శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ ఆప‌రేష‌న్

కేర‌ళ‌లోని వ‌య‌నాడ్‌లో భారీగా కొండ‌చ‌రియ‌లు(Wayanad Landslides) విరిగిప‌డ్డాయి. భారీ వర్షాలకు తీవ్ర‌మైన వ‌ర‌ద తోడు కావడంతో మ‌ట్టిచ‌రియ‌లు విరిగిపడి కొట్టుకుపోయాయి. ఈ ఘ‌ట‌న‌లో మృతిచెందిన వారి సంఖ్య 84కు పెరిగింది.మెప్ప‌డి, ముంద‌క్కాయి ప‌ట్ట‌ణం, చూర‌ల్ మాలాలో ల్యాండ్‌స్లైడ్ జ‌రిగింది.

Wayanad landslides: Over 80 bodies recovered as rescue operations underway

కేర‌ళ‌లోని వ‌య‌నాడ్‌లో భారీగా కొండ‌చ‌రియ‌లు(Wayanad Landslides) విరిగిప‌డ్డాయి. భారీ వర్షాలకు తీవ్ర‌మైన వ‌ర‌ద తోడు కావడంతో మ‌ట్టిచ‌రియ‌లు విరిగిపడి కొట్టుకుపోయాయి. ఈ ఘ‌ట‌న‌లో మృతిచెందిన వారి సంఖ్య 84కు పెరిగింది.మెప్ప‌డి, ముంద‌క్కాయి ప‌ట్ట‌ణం, చూర‌ల్ మాలాలో ల్యాండ్‌స్లైడ్ జ‌రిగింది. తొలుత రాత్రి ఒంటి గంట‌కు ముంద‌క్కాయి ప‌ట్ట‌ణంలో వ‌ర్షం వ‌ల్ల కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. అక్క‌డ రెస్క్యూ ఆప‌రేష‌న్ జ‌రుగుతున్న స‌మ‌యంలోనే.. చూర‌ల్‌మాలాలో తెల్ల‌వారుజామున 4 గంట‌ల‌కు మ‌ట్టిచ‌రియ‌లు విరిగిపడ్డాయి. క్యాంపుగా మారిన స్కూల్‌తో పాటు స‌మీప ఇండ్ల‌లోకి నీరు ప్ర‌వేశించింది. వ‌ర‌ద నీరు, బుర‌ద‌తో నిండిపోయాయి. వయనాడ్ విలయంలో 84కి పెరిగిన మృతుల సంఖ్య, ఇంకా శిథిలాల కింద వందలాది మంది బాధితులు, కొనసాగుతున్న సహాయక చర్యలు

Here's Latest visuals of the rescue operation

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement