Bengaluru: వర్క్ ఫ్రం హోమ్ కాదు వర్క్ ఫ్రం కారు..పోలీసుల ఫైన్, కారు నడుపుతూ ల్యాప్ టాప్‌తో పని..ఓవర్ స్పీడ్, షాకింగ్ వీడియో ఇదిగో
వర్క్ ఫ్రం హోమ్ కాదు వర్క్ ఫ్రం కారు. అవును మీరు చదువుతుంది నిజమే. బెంగళూరులో(Bengaluru) ఓ యువతి కారు నడుపుతూ ల్యాప్ టాప్‌తో వర్క్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వర్క్ ఫ్రం హోమ్ కాదు వర్క్ ఫ్రం కారు. అవును మీరు చదువుతుంది నిజమే. బెంగళూరులో(Bengaluru) ఓ యువతి కారు నడుపుతూ ల్యాప్ టాప్‌తో వర్క్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కారు నడుపుతూనే ల్యాప్‌టాప్‌పై (Working on Laptop While Driving)పనిచేసిన మహిళకు పోలీసులు జరిమానా విధించారు. కారు నుంచి కాదు, ఇంటి నుంచి పని చేయండి అని పోలీసులు ఈ సందర్భంగా ఆ మహిళకు సూచించారు.
ఆర్‌టీ నగర్ పోలీస్ స్టేషన్ #RT Nagar Police)పరిధిలో కారు నడిపేటప్పుడు ల్యాప్‌టాప్ వాడుతున్న మహిళ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓవర్‌స్పీడ్ అదేవిధంగా అజాగ్రత్తగా డ్రైవింగ్ చేసినందుకు రూ. 1,000 జరిమానా విధించారు.
Woman Fined in Bengaluru for Working on Laptop While Driving
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Bengaluru Shocker: పోర్న్‌కు బానిసైన ఇంజనీర్, మహిళల లోదుస్తులు దొంగిలించి వాటితో కోరికలు తీర్చుకుంటుండగా అరెస్ట్ చేసిన పోలీసులు
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
Advertisement
Advertisement
Advertisement