Pakistan Kid Imitates Jasprit Bumrah: పాకిస్తాన్ జస్ప్రీత్‌ బుమ్రాని చూశారా, అచ్చుగుద్దినట్లు బుమ్రాలా బౌలింగ్‌ చేస్తూ ఆశ్చర్యపరుస్తున్న దాయాది దేశం కిడ్

టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌ యాక్షన్‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాకిస్తాన్ పిల్లాడు అచ్చుగుద్దినట్లు బుమ్రాలా బౌలింగ్‌ చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. వీడియోలో చిన్నారి బుమ్రా బౌలింగ్‌ శైలిని పోలి ఉండటంతో పాటు అచ్చం బుమ్రాలాగే యార్కర్లు సంధిస్తున్నాడు.

Young-kid-from-Pakistan-imitates-Jasprit-Bumrahs-bowling-action

టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌ యాక్షన్‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాకిస్తాన్ పిల్లాడు అచ్చుగుద్దినట్లు బుమ్రాలా బౌలింగ్‌ చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. వీడియోలో చిన్నారి బుమ్రా బౌలింగ్‌ శైలిని పోలి ఉండటంతో పాటు అచ్చం బుమ్రాలాగే యార్కర్లు సంధిస్తున్నాడు. ఈ వీడియోను చూసిన వారంతా పాకిస్తాన్‌ బుమ్రా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, బుమ్రా ప్రస్తుతం ఆట నుంచి విరామం తీసుకుని హాలిడేలో ఉన్నాడు. భారత సెలెక్టర్లు బుమ్రాను ఇటీవల ముగిసిన జింబాబ్వే సిరీస్‌కు ఎంపిక చేయలేదు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement