PAK vs ENG 2nd Test: వైరల్ వీడియో, అద్భుతమైన ఇన్‌స్వింగర్‌కు క్లీన్ బౌల్డ్ అయిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజం, ఆఫ్‌ సైడ్‌ పడిన బంతి టర్న్‌ అవుతూ స్టంప్స్‌ను అలా..

ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో 26 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ ఓటమిపాలైన సంగతి విదితమే. ఈ పరాజయంతో పాకిస్తాన్‌ 2-0 తేడాతో చారిత్రాత్మక టెస్టు సిరీస్‌ను కోల్పోయింది. ఇక ఈ మ్యాచ్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ బౌలర్‌ ఓలీ రాబిన్సన్‌ వేసిన బాల్ పాక్ కెప్టెన్ బాబర్ ఆజంకు దిమ్మతిరిగిపోయేలా చేసింది.

Babar Azam (Photo credit: Twitter)

ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో 26 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ ఓటమిపాలైన సంగతి విదితమే. ఈ పరాజయంతో పాకిస్తాన్‌ 2-0 తేడాతో చారిత్రాత్మక టెస్టు సిరీస్‌ను కోల్పోయింది. ఇక ఈ మ్యాచ్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ బౌలర్‌ ఓలీ రాబిన్సన్‌ వేసిన బాల్ పాక్ కెప్టెన్ బాబర్ ఆజంకు దిమ్మతిరిగిపోయేలా చేసింది. పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజంను రాబిన్సన్‌ అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. ఆఫ్‌ సైడ్‌ పడిన బంతి అద్భుతంగా టర్న్‌ అవుతూ స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో బాబర్‌ ఒక్క సారిగా షాక్‌కు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement