IPL 2024: వీడియో ఇదిగో.. 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, రాజస్థాన్ బౌలర్ అవేష్ ఖాన్‌ను ఊచకోత కోసిన ఢిల్లీ యువ ఓపెనర్

ఐపీఎల్‌-2024లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ యువ ఓపెన‌ర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో జరిగిన మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.కేవలం 19 బంతుల్లోనే మెక్‌గుర్క్ తన హాఫ్ సెంచరీని అందుకున్నాడు. రాజస్తాన్ పేసర్ అవేష్ ఖాన్‌ను మెక్‌గుర్క్ ఊచకోత కోశాడు. ఢిల్లీ ఇన్నింగ్స్ 4వ ఓవర్ వేసిన అవేష్ ఖాన్ బౌలింగ్‌లో మెక్‌గుర్క్ 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో ఏకంగా 28 పరుగులు రాబట్టాడు.

Jake Fraser-McGurk (Photo-PTI)

ఐపీఎల్‌-2024లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ యువ ఓపెన‌ర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో జరిగిన మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.కేవలం 19 బంతుల్లోనే మెక్‌గుర్క్ తన హాఫ్ సెంచరీని అందుకున్నాడు. రాజస్తాన్ పేసర్ అవేష్ ఖాన్‌ను మెక్‌గుర్క్ ఊచకోత కోశాడు. ఢిల్లీ ఇన్నింగ్స్ 4వ ఓవర్ వేసిన అవేష్ ఖాన్ బౌలింగ్‌లో మెక్‌గుర్క్ 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో ఏకంగా 28 పరుగులు రాబట్టాడు. ఓవరాల్‌గా 20 బంతులు ఎదుర్కొన్న జేక్ ఫ్రేజర్ 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50 పరుగులు చేసి ఔటయ్యాడు. అత‌డి ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతున్నాయి. ఇక ఈ ఏడాది సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 7 మ్యాచ్‌లు ఆడిన మెక్‌గుర్క్.. 44.14 స‌గ‌టుతో 309 ప‌రుగులు చేశాడు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement