Ind vs Eng 4th Test: నేటి నుంచి భారత్ మరియు ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో టెస్ట్, టాస్ గెలిచి ఫీలిండ్ ఎంచుకున్న ఆతిథ్య జట్టు, టీమిండియా తొలి ఇన్నింగ్స్ ప్రారంభం

Team India - 4th Test | Photo: BCCI

ఓవల్ వేదికగా భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టు టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టీమిండియా తొలి ఇన్నింగ్స్ ప్రారంభమైంది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ బరిలోకి దిగారు. ప్రస్తుతం ఇండియా మరియు ఇంగ్లండ్ జట్లు చెరో టెస్టు మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా నిలిచాయి. మూడో టెస్టులో ఘోరంగా ఓడిపోయిన టీమిండియా మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో కనిపిస్తోంది. లైవ్ కామెంట్రీ

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement