RCB vs LSG, IPL 2023: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన హైవోల్టేజీ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్ 1 వికెట్ తేడాతో విజయం

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన హైవోల్టేజీ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్ 1 వికెట్ తేడాతో విజయం సాధించింది. RCB 213 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది, లక్నో చివరి బంతికి 9 వికెట్ల నష్టానికి సాధించింది.

(Photo-IPL)

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన హైవోల్టేజీ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్ 1 వికెట్ తేడాతో విజయం సాధించింది. RCB 213 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది, లక్నో చివరి బంతికి 9 వికెట్ల నష్టానికి సాధించింది. ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా ఆర్సీబీని లక్నో ఓడించింది. లక్నో విజయంలో హీరో నికోలస్ పూరన్ 19 బంతుల్లో 62 పరుగులు చేశాడు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement