Pat Cummins Speaking Telugu: ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను, తెలుగు డైలాగ్‌తో అదరగొట్టిన పాట్ కమిన్స్, వీడియో ఇదిగో..
SRH అభిమానులకు కెప్టెన్ కమిన్స్ విజయాలతో పాటు మరో గిఫ్ట్ అందించాడు. తెలుగు ఫేమస్ డైలాగ్స్‌ను ఎలాంటి తడబాటు లేకుండా చెబుతున్నాడు. 'ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను', 'కమిన్స్ అంటే క్లాస్ కాదు మాస్, ఊర మాస్', 'ఎస్‌ఆర్‌హెచ్ అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్' అంటూ కమిన్స్ డైలాగ్స్ చెప్పాడు
SRH అభిమానులకు కెప్టెన్ కమిన్స్ విజయాలతో పాటు మరో గిఫ్ట్ అందించాడు. తెలుగు ఫేమస్ డైలాగ్స్‌ను ఎలాంటి తడబాటు లేకుండా చెబుతున్నాడు. 'ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను', 'కమిన్స్ అంటే క్లాస్ కాదు మాస్, ఊర మాస్', 'ఎస్‌ఆర్‌హెచ్ అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్' అంటూ కమిన్స్ డైలాగ్స్ చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.కాగా, సొంతమైదానంలో ఉప్పల్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో హైదరాబాద్ రేపు తలపడనుంది.
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Astrology: మార్చ్ 16వ తేదీన చంద్రుడు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు అదృష్టవంతులు అవుతారు
Advertisement
Advertisement