Ravichandran Ashwin Wicket Video: రవిచంద్రన్ అశ్విన్ వికెట్ వీడియో ఇదిగో, వెటరన్ స్పీడ్‌స్టర్ మిచెల్ స్టార్క్ అద్భుతమైన ఇన్-స్వింగర్ కు బలైన భారత బ్యాటర్
అడిలైడ్‌లోని అడిలైడ్ ఓవల్‌లో IND vs AUS 2వ పింక్ బాల్ టెస్ట్ 2024 సందర్భంగా ఆస్ట్రేలియా వెటరన్ స్పీడ్‌స్టర్ మిచెల్ స్టార్క్ అద్భుతమైన ఇన్-స్వింగింగ్ యార్కర్ తో అశ్విన్ పెవిలియన్ పంపాడు.39వ ఓవర్ రెండో బంతికి స్టార్క్ పీచ్ బంతికి వికెట్ల ముందు దొరికపోయాడు అశ్విన్

రోహిత్ శర్మ వికెట్ వీడియో ఇదిగో, స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయిన భారత కెప్టెన్
Ravichandran Ashwin Wicket Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)