Asia cup 2023 Viral Video: ఆసియా కప్ ట్రోఫీ అందుకున్న తర్వాత రోహిత్ శర్మ చేసిన పనిని ఈ వీడియోలో చూస్తే..షాకవడం ఖాయం..

ఎనిమిదోసారి ఆసియాకప్‌ టైటిల్‌ను కైవసం చేసుకున్న భారత్‌ వన్డే క్రికెట్‌లో సరికొత్త రికార్డులను కూడా సృష్టించింది. మ్యాచ్ ముగిసిన అనంతరం ఆసియా కప్పును కెప్టెన్ రోహిత్ శర్మ ఒడిసిపట్టుకున్న తీరు నెటిజన్లను ఆకట్టుకుంది.

Credits: X

ఆసియా కప్ 2023 చివరి మ్యాచ్‌లో, భారత జట్టు బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ ఏకపక్ష ప్రదర్శనను చూపించింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు కెప్టెన్ దసున్ షనక టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు, అయితే మొత్తం జట్టు 15.2 ఓవర్లలో 50 పరుగులకే పరిమితమైంది. ఈ లక్ష్యాన్ని టీమిండియా 6.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా సాధించింది. దీంతో ఎనిమిదోసారి ఆసియాకప్‌ టైటిల్‌ను కైవసం చేసుకున్న భారత్‌ వన్డే క్రికెట్‌లో సరికొత్త రికార్డులను కూడా సృష్టించింది. మ్యాచ్ ముగిసిన అనంతరం ఆసియా కప్పును కెప్టెన్ రోహిత్ శర్మ ఒడిసిపట్టుకున్న తీరు నెటిజన్లను ఆకట్టుకుంది.

Credits: X

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement