Keegan Petersen Dismissal Video: వీడియో ఇదిగో, బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో ఒంటి చేత్తో డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ పట్టిన గ్లెన్ ఫిలిప్స్, అర్థ సెంచరీ చేయకుండానే నిరాశతో వెనుదిరిగిన కీగన్ పీటర్సన్
కీగన్ పీటర్సన్‌ను అద్భుతమైన క్యాచ్ ద్వారా పెవిలియన్ కి సాగనంపాడు.గ్లెన్ ఫిలిప్స్ బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో నమ్మశక్యం కాని క్యాచ్‌ని పట్టుకోవడంతో పీటర్సన్ తన అర్ధ సెంచరీని పూర్తి చేయకుండానే వెనుదిరిగాడు
గ్లెన్ ఫిలిప్స్ ఒక సంచలనాత్మక డైవింగ్ వన్ హ్యాండ్ క్యాచ్ తో మెరిసాడు. కీగన్ పీటర్సన్‌ను అద్భుతమైన క్యాచ్ ద్వారా పెవిలియన్ కి సాగనంపాడు.గ్లెన్ ఫిలిప్స్ బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో నమ్మశక్యం కాని క్యాచ్‌ని పట్టుకోవడంతో పీటర్సన్ తన అర్ధ సెంచరీని పూర్తి చేయకుండానే వెనుదిరిగాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మార్క్ హెన్రీ బౌలింగ్ లో పీటర్సన్ బ్యాక్‌వర్డ్ పాయింట్ షాట్ కొట్టాలని ప్రయత్నించగా అది కాస్తా పీటర్సన్ చేతుల్లోకి వెళ్లింది. 79 బంతుల్లో 43 పరుగుల వద్ద పీటర్సన్ హాఫ్ సెంచరీకి దూరమయ్యాడు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)