India vs Pakistan Women's T20 World Cup 2024: టీమిండియాకు లేడీ బుమ్రా దొరికేసింది..పాకిస్థానీ శంకిణీల పుచ్చె పగలగొట్టిన అరుంధతి రెడ్డి బౌలింగ్ వీడియో వైరల్ (Viral Video)
టీ20 మహిళా క్రికెట్ ప్రపంచకప్ 2024లో టీమిండియా ఉమెన్స్ జట్టు బోణీ కొట్టింది. పాకిస్తాన్‌పై 6 వికెట్ల తేడాతో భారత్ ఉమెన్స్ క్రికెట్ జట్టు గెలుపు సాధించింది. మొత్తం 106 పరుగుల లక్ష్యాన్ని 7 బంతులు ఉండగానే టీమిండియా వుమెన్స్ జట్టు సాధించింది.
Viral Video: టీ20 మహిళా క్రికెట్ ప్రపంచకప్ 2024లో టీమిండియా ఉమెన్స్ జట్టు బోణీ కొట్టింది. పాకిస్తాన్‌పై 6 వికెట్ల తేడాతో భారత్ ఉమెన్స్ క్రికెట్ జట్టు గెలుపు సాధించింది. మొత్తం 106 పరుగుల లక్ష్యాన్ని 7 బంతులు ఉండగానే టీమిండియా వుమెన్స్ జట్టు సాధించింది. అయితే ఈ మ్యాచులో హైదరాబాద్ కు చెందిన అరుంధతి రెడ్డి వేసిన బౌలింగ్ స్పెల్ అదరగొట్టింది. పాకిస్థాన్ బ్యాటింగ్ ఉమెన్స్ ను వరుసగా వికెట్లు పడగొట్టిన వీడియో చూస్తే లేడీ బుమ్రా దొరికింది అనాల్సిందే..
Tags
womens t20 world cup 2024
india vs pakistan women t20 world cup 2024
india women vs pakistan women
india vs pakistan t20 world cup 2024
india vs pakistan
women's t20 world cup
womens t20 world cup live
india women vs pakistan women live
india women vs pakistan womens live
women's t20 world cup 2024
icc women's t20 world cup 2024
t20 world cup 2024
india vs pakistan women's t20 world cup 2024
Advertisement
సంబంధిత వార్తలు
World Sleep Day: భారతదేశంలో సగం మందికి నిద్ర కరువు, రోజుకు 4 గంటలు కూడా నిద్రపోలేకపోతున్నామని ఆవేదన
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Astrology: మార్చ్ 16వ తేదీన చంద్రుడు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు అదృష్టవంతులు అవుతారు
Astrology: మార్చి 18న శుక్రుడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు.
Advertisement
Advertisement