Cristiano Ronaldo: మళ్లీ తండ్రి కాబోతున్న క్రిస్టియానో రొనాల్డో, ఈ సారి ట్విన్స్‌కి జన్మనివ్వనున్న గర్ల్‌ఫ్రెండ్ జార్జినా రోడ్రిగ్జ్
పోర్చుగల్ ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో మళ్లీ తండ్రి కాబోతున్నాడు, గర్ల్‌ఫ్రెండ్ జార్జినా రోడ్రిగ్జ్ గర్భవతి అయింది. ఈ సారి ట్విన్స్ కు ఆమె జన్మినవ్వనుంది. ఈ విషయాన్ని మాంచెస్టర్ యునైటెడ్ స్టార్ ఓ ప్రకటనలో తెలిపారు.
పోర్చుగల్ ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో మళ్లీ తండ్రి కాబోతున్నాడు, గర్ల్‌ఫ్రెండ్ జార్జినా రోడ్రిగ్జ్ గర్భవతి అయింది. ఈ సారి ట్విన్స్ కు ఆమె జన్మినవ్వనుంది. ఈ విషయాన్ని మాంచెస్టర్ యునైటెడ్ స్టార్ ఓ ప్రకటనలో తెలిపారు. మేము కవలల కోసం ఎదురుచూస్తున్నామని ప్రకటించినందుకు ఆనందంగా ఉంది. మా హృదయాలు ప్రేమతో నిండి ఉన్నాయి - మిమ్మల్ని కలవడానికి మేము వేచి ఉండలేము" అని రోనాల్డో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌కి క్యాప్షన్ ఇచ్చాడు, అందులో అతను జార్జినా వారి కవలల అల్ట్రాసౌండ్ చిత్రాలను చూపుతున్న ఫోటో కూడా ఉంది. పోస్ట్‌లోని రెండవ చిత్రంలో రోనాల్డో తన నలుగురు పిల్లలతో స్విమ్మింగ్ పూల్‌లో ఉన్నాడు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్‌లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Astrology: మార్చ్ 15వ తేదీన బుధ గ్రహం తిరోగమనం ఈ మూడు రాశుల వారు కి అఖండ ధన ప్రాప్తియోగం
Advertisement
Advertisement
Advertisement