Andhra Pradesh: 52 ఏళ్ల వయసులో 150 కిమీలో ఈత...విశాఖ టూ కాకినాడ తీరం వరకు శ్యామల సాహసయాత్ర...వీడియో ఇదిగో
52 ఏళ్ల వయసులో 150 కి.మీ ఈదింది ఓ మహిళ. ఒడిస్సీ ఓషన్ స్విమ్మింగ్ సంస్థ ఆధ్వర్యంలో గత నెల 28న శ్యామల సాహసయాత్ర చేపట్టారు.
52 ఏళ్ల వయసులో 150 కి.మీ ఈదింది ఓ మహిళ. ఒడిస్సీ ఓషన్ స్విమ్మింగ్ సంస్థ ఆధ్వర్యంలో గత నెల 28న శ్యామల సాహసయాత్ర చేపట్టారు. విశాఖ సముద్రతీరం నుంచి కాకినాడ తీరం వరకు రోజుకు 30 కిలోమీటర్ల చొప్పున 150 కి.మీ ఈదారు. శుక్రవారం కాకినాడ గ్రామీణం సూర్యారావుపేట తీరానికి చేరుకుంది శ్యామల. దారుణం, తిరుపతి కూరగాయల మార్కెట్‌లో అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిని కత్తితో విచక్షణారహితంగా పొడిచిన దుండగులు
51 year old women embarks on 150 km at ocean
52 ఏళ్ల వయసులో 150 కి.మీ. ఈదిన మహిళ..
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)