Andhra Pradesh Shocker: అనంతపురంలో యువతి దారుణ హత్య, హత్యకు ప్రేమ వ్యవహారమా ? లేక మరేదైనా కారణమా? అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు
మృతురాలు గుమ్మగట్ట మండలనికి చెందిన శిరీషగా గుర్తించారు. అనంతపురం లోని ఓ ఆర్ట్స్ కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతుండగా హత్యకు ప్రేమ వ్యవహారమా ? లేక ఇంకేదైనా కారణమా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు
అనంతపురం జిల్లా ఆత్మకూరు మండల సమీపంలో శనివారం ఓ యువతి దారుణ హత్యకు గురైంది. మృతురాలు గుమ్మగట్ట మండలనికి చెందిన శిరీషగా గుర్తించారు. అనంతపురం లోని ఓ ఆర్ట్స్ కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతుండగా హత్యకు ప్రేమ వ్యవహారమా ? లేక ఇంకేదైనా కారణమా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. తెలుగు రాష్ట్రాలకు సోనూ సూద్ చేయూత, దుప్పట్లు, బకెట్లు పంపిణీ చేసిన సోనూ టీం..వీడియో
Here's Tweet:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)