Andhra Pradesh Assembly, Parliament Elections Date 2024: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదల. పోలింగ్ తేదీ మే 13..షెడ్యూల్ వివరాలు ఇవే..
లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలను కూడా ఎన్నికల సంఘం ప్రకటించింది. ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌తో సహా ఈ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల తేదీలతో కూడిన పూర్తి షెడ్యూల్‌ను కమిషన్ విడుదల చేసింది.
లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలను కూడా ఎన్నికల సంఘం ప్రకటించింది. ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌తో సహా ఈ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల తేదీలతో కూడిన పూర్తి షెడ్యూల్‌ను కమిషన్ విడుదల చేసింది. సిక్కిం, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయని ఎన్నికల సంఘం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదల. పోలింగ్ తేదీ మే 13.
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు
TDP Announced MLC Candidates: ఈ సారి వర్మకు నో ఛాన్స్, ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ, రేపటితో ముగియనున్న నామినేషన్ల గడువు
Advertisement
Advertisement
Advertisement