Nara Lokesh Inspects Govt Schools: ఏపీ మంత్రి నారా లోకేష్‌ ముందు ఇంగ్లీష్ అదరగొట్టిన స్కూల్ విద్యార్థులు, ప్రభుత్వ స్కూల్స్ తనిఖీల్లో ఆశ్చర్యపోయిన లోకేశ్, వీడియో ఇదిగో

ఏపీ మంత్రి నారా లోకేష్ ముందు ఓ విద్యార్థి ఇంగ్లీష్ ఇరగదీశాడు. ప్రభుత్వ పాఠశాలల తనిఖీల్లో భాగంగా ఓ స్కూల్‌కు వెళ్లిన లోకేష్‌ ఆశ్చర్యపోయారు. లోకేష్ ముందే ఇంగ్లీష్‌లో అదరగొట్టేశారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ స్కూల్స్‌లో ఇంగ్లీష్‌ను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే.

Nara Lokesh shock over government school student English speech

ఏపీ మంత్రి నారా లోకేష్ ముందు ఓ విద్యార్థి ఇంగ్లీష్ ఇరగదీశాడు. ప్రభుత్వ పాఠశాలల తనిఖీల్లో భాగంగా ఓ స్కూల్‌కు వెళ్లిన లోకేష్‌ ఆశ్చర్యపోయారు. లోకేష్ ముందే ఇంగ్లీష్‌లో అదరగొట్టేశారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ స్కూల్స్‌లో ఇంగ్లీష్‌ను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే.  విజయవాడలో భారీ వర్షాలు.. ఇండ్లపై విరిగిపడ్డ కొండచరియలు.. ఒకరు మృతి.. పలువురికి గాయాలు (వీడియో)

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement