Tirupati Airport: తిరుపతి విమానాశ్రయానికి బాంబు బెదిరింపు, బ్రహ్మోత్సవాలు జరుగుతున్న వేళ బాంబు బెదిరింపుతో కలకలం
బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలో తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్ రావడం తీవ్ర కలకలం రేపుతోంది. బాంబు బెదిరింపుతో పోలీసులు అప్రమత్తమై రాత్రికి రాత్రే విస్తృత తనిఖీలు చేపట్టారు. ఏర్పేడు పోలీస్ స్టేషన్ లో ఎయిర్పోర్టు అథారిటీ అధికారులు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు.
బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలో తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్ రావడం తీవ్ర కలకలం రేపుతోంది. బాంబు బెదిరింపుతో పోలీసులు అప్రమత్తమై రాత్రికి రాత్రే విస్తృత తనిఖీలు చేపట్టారు. ఏర్పేడు పోలీస్ స్టేషన్ లో ఎయిర్పోర్టు అథారిటీ అధికారులు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. హర్షసాయి కేసులో బిగ్ ట్విస్ట్, లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన సైబరాబాద్ పోలీసులు, గాలింపు వేగవంతం
Here's Tweet:
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
Traffic Restrictions: హైదరాబాద్లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు, సికింద్రాబాద్ వైపు వెళ్లేవారికి ప్రత్యామ్నాయ మార్గాలివే!
IFS Officer Dies by Suicide: డిప్రెషన్లోకి వెళ్లిన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి, నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య, దేశరాజధానిలో ఘటన
Advertisement
Advertisement
Advertisement