Andhra Pradesh: తిరుపతి ఎస్వీ అగ్రికల్చర్ కాలేజ్ కు బాంబ్ బెదిరింపులు , బాంబు స్వ్కాడ్‌తో తనిఖీలు చేపట్టిన పోలీసులు

తిరుపతి ఎస్వీ అగ్రికల్చర్ కాలేజ్ కు బాంబ్ బెదిరింపులు వచ్చాయి. కాలేజ్ కు మెయిల్ చేశారు ఆగంతకులు. డాగ్, బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు పోలీసులు. గతంలో పలు హోటళ్లు, ఆలయాలకు వచ్చిన బాంబ్ బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అప్రమత్తమైంది అధికార యంత్రాంగం.

Bomb threat to Tirupati SV Agriculture College(X)

తిరుపతి ఎస్వీ అగ్రికల్చర్ కాలేజ్ కు బాంబ్ బెదిరింపులు వచ్చాయి. కాలేజ్ కు మెయిల్ చేశారు ఆగంతకులు. డాగ్, బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు పోలీసులు. గతంలో పలు హోటళ్లు, ఆలయాలకు వచ్చిన బాంబ్ బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అప్రమత్తమైంది అధికార యంత్రాంగం.  అల్లు అర్జున్ అరెస్టు అన్యాయం, ఖండించిన ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఈ తరహా కేసులు కోర్టులలో నిలబడ్డ దాఖలాలు లేవని వెల్లడి 

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now