AP CM Jagan In Kadapa: కడప జిల్లాలో రెండో రోజు సీఎం జగన్‌ పర్యటన, గండికోటలో ఒబెరాయ్ హోటల్ నిర్మాణ పనులకి శంకుస్థాపన, పులివెందులలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం జగన్ హాజరు..

కడప జిల్లాలో రెండో రోజు సీఎం జగన్‌ పర్యటన. పులివెందులలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. ఏపీలో ఒబెరాయ్‌ గ్రూప్‌ పెట్టుబడులు పెట్టడం సంతోషం. ఒబెరాయ్‌ గ్రూప్‌ ఇక్కడ సెవెన్‌ స్టార్‌ హోటల్‌ కడుతోంది. ఒబెరాయ్‌ సంస్థ రావడం వల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. - సీఎం జగన్‌

YS Jagan (Photo-Twitter)

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement