Fun Bucket Bhargav: యూట్యూబర్ ఫన్ బకెట్ భార్గవ్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష..మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు
తెలుగు యూట్యూబర్ ఫన్ బకెట్ భార్గవ్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది విశాఖ కోర్టు. తనతో నటించే ఓ మైనర్ బాలికపై అతడు లైంగిక దాడికి పాల్పడ్డ కేసులో
తెలుగు యూట్యూబర్ ఫన్ బకెట్ భార్గవ్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది విశాఖ కోర్టు. తనతో నటించే ఓ మైనర్ బాలికపై అతడు లైంగిక దాడికి పాల్పడ్డ కేసులో విశాఖ కోర్టు ఈ తీర్పునిచ్చింది. అంతేగాదు బాధితురాలికి రూ.4 లక్షల నష్ట పరిహారం కూడా ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. వీడియో ఇదిగో, తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ చెప్పి తీరాలి, పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
Fun Bucket Bhargav sentenced to 20 years in prison
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Astrology: మార్చ్ 16వ తేదీన చంద్రుడు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు అదృష్టవంతులు అవుతారు
Astrology: మార్చి 18న శుక్రుడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు.
Advertisement
Advertisement
Advertisement