Jai Bharat Party Manifesto: జై భారత్ పార్టీ మేనిఫెస్టో ఇదిగో, ఇది ప్రజల నుంచి వచ్చిన ప్రజా మేనిఫెస్టో అని తెలిపిన వీవీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఇటీవల జై భారత్ నేషనల్ పార్టీ పేరిట రాజకీయ పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. ఏపీలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని కొన్ని రోజుల కిందట ప్రకటించిన లక్ష్మీనారాయణ... నేడు తమ పార్టీ మేనిఫెస్టో విడుదల చేశారు
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఇటీవల జై భారత్ నేషనల్ పార్టీ పేరిట రాజకీయ పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. ఏపీలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని కొన్ని రోజుల కిందట ప్రకటించిన లక్ష్మీనారాయణ... నేడు తమ పార్టీ మేనిఫెస్టో విడుదల చేశారు. ఇది ప్రజల నుంచి వచ్చిన ప్రజా మేనిఫెస్టో అని వివరించారు. అన్ని వర్గాల ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే జై భారత్ పార్టీ మేనిఫెస్టోకు రూపకల్పన చేశామని చెప్పారు.
Here's News
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Astrology: మార్చ్ 16వ తేదీన చంద్రుడు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు అదృష్టవంతులు అవుతారు
Astrology: మార్చి 18న శుక్రుడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు.
Advertisement
Advertisement
Advertisement