Police Vs Lawyers: అనంతపురంలో లాయర్ల ఆందోళన, పోలీస్ స్టేషన్‌లో చనిపోయిన న్యాయవాది శేషాద్రి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్, భారీ నిరసన ర్యాలీ

అనంతపురంలో పోలీసుల తీరుకు నిరసనగా లాయర్లు ఆందోళన బాటపట్టారు. వారం రోజుల క్రితం పోలీస్ స్టేషన్ లో చనిపోయారున లాయర్ శేషాద్రి.

Lawyers protest against anantapur police(video grab)

అనంతపురంలో పోలీసుల తీరుకు నిరసనగా లాయర్లు ఆందోళన బాటపట్టారు. వారం రోజుల క్రితం పోలీస్ స్టేషన్ లో చనిపోయారున లాయర్ శేషాద్రి. శేషాద్రి మృతికి కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అనంతపురంలో న్యాయవాదుల నిరసన ర్యాలీ చేపట్టారు.   కోనసీమ జిల్లాలో రేవ్ పార్టీ కలకలం.. యువతులతో అసభ్య నృత్య ప్రదర్శనలు.. కేసు నమోదు చేసిన పోలీసులు (వీడియో) 

Lawyers protest against Anantapur police  

పోలీస్ వర్సెస్ లాయర్స్..

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement