Jr NTR Vs Nara Lokesh: ఒంగోలులో Next CM జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఫ్లెక్సీల కలకలం, లోకేష్ పాదయాత్ర నేపథ్యంలో వివాదంగా మారిన ఫ్లెక్సీ వార్..

ఒంగోలులో నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఫ్లెక్సీల కలకలం, జిల్లాలో నారా లోకేష్ పర్యటన సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల ఏర్పాటుతో చర్చనీయాంశంలా వ్యవహారం.

Twitter

ఒంగోలులో నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఫ్లెక్సీల కలకలం, జిల్లాలో నారా లోకేష్ పర్యటన సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల ఏర్పాటుతో చర్చనీయాంశంలా వ్యవహారం. నగరంలోని పలు ప్రధాన సెంటర్లలో అంటూ వెలిసిన ఫ్లెక్సీలు. అసలోడు వచ్చే వరకు కొసరోడికి పండుగే అంటూ ఫ్లెక్సీలు వేయించిన గుర్తు తెలియని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు.

Twitter

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement