Viral Video: ఏజెంట్ల చేతిలో మోసపోయి యూరప్ రోడ్డు మీద తెలుగు యువకులు... తిండికి డబ్బులు లేక సాయం కోసం ఎదురుచూస్తున్న వైజాగ్ వాసులు
ఏజెంట్ల చేతిలో మోసపోయి యూరప్ రోడ్డు మీద తెలుగు యువకులు నానా అగచాట్లు పడుతున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.5 లక్షలు తీసుకొని యూరప్‌లో వదిలేశారు ఏజెంట్లు.
ఏజెంట్ల చేతిలో మోసపోయి యూరప్ రోడ్డు మీద తెలుగు యువకులు నానా అగచాట్లు పడుతున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.5 లక్షలు తీసుకొని యూరప్‌లో వదిలేశారు ఏజెంట్లు. తిండిలేక, డబ్బులులేక యూరప్‌లో సాయం కోసం ఎదురుచూస్తున్నారు వైజాగ్‌వాసులు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ఇదిగో, పట్టాలు మధ్యలో ఉండగా కదిలిన రైలు, ఈ మహిళ తన ప్రాణాలను ఎలా కాపాడుకుందో వీడియోలో చూడండి
Vizag Residents Stranded in Europe
ఏజెంట్ల చేతిలో మోసపోయి యూరప్ రోడ్డుమీద తెలుగు యువకులు
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్‌లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Health Tips: అజీర్ణం, కడుపునొప్పి, జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారా, అయితే ఈ ఆహారాలతో మీ సమస్యకు పరిష్కారం
Advertisement
Advertisement
Advertisement