సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. రైలు పట్టాలు దాటుతుండగా వేగంగా రైలు దూసుకురావడంతో ముందు చూపుతో తన ప్రాణాలను కాపాడుకుంది ఓ మహిళ. ఉత్తర్ ప్రదేశలోని మధుర స్టేషన్‌లో ఓ మహిళ పట్టాల మధ్యలో ఉన్న సమయంలో ఒక్కసారిగా ట్రైన్ కదలడంతో ట్రైన్ వెళ్లిపోయే వరకూ ఆమె పట్టాలపైనే పడుకుండిపోయింది. దీంతో ప్రాణాలతో బయటపడింది. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది.
Woman Narrowly Escapes Train Accident
రైలు పట్టాలు దాటుతుండగా ఒమహిళకు తృటిలో తప్పిన ప్రమాదం...
ఉత్తర్ ప్రదేశలోని మధుర స్టేషన్‌లో ఓ మహిళ పట్టాల మధ్యలో ఉన్న సమయంలో ఒక్కసారిగా ట్రైన్ కదలడంతో ట్రైన్ వెళ్లిపోయే వరకూ ఆమె పట్టాలపైనే పడుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది.
For More Updates Download The App… pic.twitter.com/QNwFVZZzSH
— ChotaNews App (@ChotaNewsApp) January 7, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)