Woman blackmails Men: మగాళ్ల న్యూడ్ వీడియోలతో యువతి బ్లాక్‌మెయిల్, విశాఖట్నంలో ఘటన, అరెస్ట్ చేసిన పోలీసులు
మగాళ్ల న్యూడ్ వీడియోలతో ఓ యువతి చేస్తున్న బ్లాక్‌మెయిల్ దందా వెలుగులోకి వచ్చింది. విశాఖపట్నంలో జాయ్ అనే యువతి సంపన్నులు, సొసైటిలో పలుకుబడి ఉన్నవారిని సోషల్ మీడియా ద్వారా హనీట్రాప్ చేస్తూ ముగ్గులోకి దింపుతుంది. మత్తు పదార్థులు ఇచ్చి స్పృహ తప్పగానే తన టీంతో వీడియోలు, ఫొటోలు రికార్డు చేసి డబ్బలు ఇవ్వాలని బెదిరింపులకు దిగుతోంది. భీమిలి పోలీసులు జాయ్‌ని అరెస్టు చేశారు.
మగాళ్ల న్యూడ్ వీడియోలతో ఓ యువతి చేస్తున్న బ్లాక్‌మెయిల్ దందా వెలుగులోకి వచ్చింది. విశాఖపట్నంలో జాయ్ అనే యువతి సంపన్నులు, సొసైటిలో పలుకుబడి ఉన్నవారిని సోషల్ మీడియా ద్వారా హనీట్రాప్ చేస్తూ ముగ్గులోకి దింపుతుంది.
మత్తు పదార్థులు ఇచ్చి స్పృహ తప్పగానే తన టీంతో వీడియోలు, ఫొటోలు రికార్డు చేసి డబ్బలు ఇవ్వాలని బెదిరింపులకు దిగుతోంది. భీమిలి పోలీసులు జాయ్‌ని అరెస్టు చేశారు. తిరుపతి విమానాశ్రయానికి బాంబు బెదిరింపు, బ్రహ్మోత్సవాలు జరుగుతున్న వేళ బాంబు బెదిరింపుతో కలకలం
Here's Tweet:
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Health Tips: పిండిని ఫ్రిజ్లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Advertisement
Advertisement
Advertisement