Kodali Nani Health Update: సోఫాలో అనారోగ్యంతో కుప్పకూలారంటూ వచ్చిన వార్తలకు సోఫాలోనే కూర్చుని కౌంటర్ ఇచ్చిన కొడాలి నాని, వీడియో ఇదిగో..
తాజాగా తాను కుర్చీలో కూర్చున్న వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేశారు. కొడాలి నాని అనారోగ్యం తో సోఫా లో కుప్పకులాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్న సంగతి విదితమే.
తనకు అనారోగ్యమంటూ వచ్చిన వార్తల్ని వైసీపీ నాయకుడు కొడాలి నాని ఖండించారు. తాజాగా తాను కుర్చీలో కూర్చున్న వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేశారు. కొడాలి నాని అనారోగ్యం తో సోఫా లో కుప్పకులాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్న సంగతి విదితమే. గుడివాడలోని తన ఇంట్లో నందివాడ మండల వైసీపీ నాయకులతో మాట్లాడుతూ కుప్పకూలిన కొడాలి నాని అంటూ వార్తలు మీడియాలో షికార్లు చేశాయి. తాజాగా వాటికి ఒక్క వీడియోతో కౌంటర్ ఇచ్చారు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)