Jagan: వైసీపీ అధినేత జగన్ సంచలన కామెంట్స్, చంద్రబాబును కొట్టిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , అందుకే హత్య రాజకీయాలు!

మాజీ సీఎం,వైసీపీ అధినేత జగన్ సంచలన కామెంట్స్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుకు వైసీపీ నేత, ఎమ్మెల్యే చంద్రబాబుని కొట్టాడని తెలిపారు. పెద్దిరెడ్డి కాలేజీలో చదువుకునే రోజుల్లో చంద్రబాబును కొట్టాడని అందుకే రామచంద్రారెడ్డి అంటే జీర్ణించుకోలేక వాళ్ల కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

YSRCP Jagan sensational comments on AP CM Chandrababu, peddireddy ramachandra reddy beat chandrababu!

Vij, July 26: మాజీ సీఎం,వైసీపీ అధినేత జగన్ సంచలన కామెంట్స్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబును వైసీపీ నేత, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి కొట్టాడని తెలిపారు.  పెద్దిరెడ్డి కాలేజీలో చదువుకునే రోజుల్లో చంద్రబాబును కొట్టాడని అందుకే ఆయనంటే జీర్ణించుకోలేక వాళ్ల కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ అప్పు నేటికి రూ.9.74 లక్షల కోట్లు, ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు, కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు

Here's Video:

పెద్ది రెడ్డి రామచంద్ర రెడ్డి కాలేజీలో చదువుకునేటప్పుడు చంద్రబాబుని కొట్టాడని.. అందుకే పెద్ది రెడ్డి రామచంద్ర రెడ్డి అంటే జీర్ణించుకోలేక వాళ్ల కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు - వైఎస్ జగన్ pic.twitter.com/9e6loqqvFm

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement