Grand Welcome For MLC Kavitha: సత్యమేవ జయతే, తెలంగాణ భవన్.. కవిత ఫ్లెక్సీల మయం, గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పేందుకు పోటీపడి మరి ఫ్లెక్సీలు కట్టిన బీఆర్ఎస్ నేతలు
ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీ నుండి హైదరాబాద్ రానుండగా గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పేందుకు బీఆర్ఎస్ శ్రేణులు రెడీ అయ్యారు. ఇక తెలంగాణ భవన్ మొత్తం కవిత ఫ్లెక్సీలతో నిండిపోయింది. సత్యమేవ జయతే అంటూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కట్టారు గులాబీ నేతలు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సుప్రీం కోర్టు ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ మంజూరు చేయడంతో తీహార్ జైలు నుండి బయటకు వచ్చారు ఎమ్మెల్సీ కవిత . ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీ నుండి హైదరాబాద్ రానుండగా గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పేందుకు బీఆర్ఎస్ శ్రేణులు రెడీ అయ్యారు. ఇక తెలంగాణ భవన్ మొత్తం కవిత ఫ్లెక్సీలతో నిండిపోయింది. సత్యమేవ జయతే అంటూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కట్టారు గులాబీ నేతలు. ఉద్విగ్నభరిత వాతావరణంలో ఎమ్మెల్సీ కవిత విడుదల, జైలు నుంచి ఇంటికి ఆటోలో వెళ్లిన కేటీఆర్, ఇవాళ హైదరాబాద్ కు కవిత, ఘనస్వాగతానికి ఏర్పాట్లు
Here's Video:
VIDEO | "I am very happy to be with my family, God has been very kind," says BRS leader K Kavitha (@RaoKavitha) as she arrives at Delhi Airport along with party's working president KT Rama Rao. pic.twitter.com/eRTPw3ljNk
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)